03-03-12

vunna ni premalo prati kshnam..
naa hrudayame ayyindi nee aalayam...

prati kshnam nee nama smaranato..
parvasistundi naa praanam...

premaa nuvvu..pranam nuvvu
prati nimisham naa jeevitam neeke ankitam !!

03-11-10

నాలో నువ్వు ఐక్యం !!

నా  కనుల  మాటున అందం 
నా స్వాసై   నిండిన శ్రావ్యం 

నా  మనోరంజన   మంత్రం
నా  పాటలోని తీయని  స్వరం 

నా  బాధల్ని  మరిపించు  బందం
నా  ఆనందం  వెనుక  అర్ధం

నాలో  నువ్వు  ఐక్యం 
నీకోసమే ఈ జీవితం 
నా  ప్రాణమా ఇది  నిజం ..

 నరేంద్ర 

28-10-10

ప్రియతమా ఎవరు నీవు !!



ప్రియతమా ఎవరు నీవు !!
నడిరేయిలో నను తాకిన వెన్నెలవా 
పరిమళంతో పరవశించే కుసుమనివా 
                                                   
                                పురివిప్పి నాట్యమాడే మయూరివా
                                చిరు స్పర్శతో చలిరేపే తొలకరిజల్లువా  



ఓ ప్రియతమా 
గగనాన  ఎగిరే శాంతికపోతమై వస్తావో 
గిరులపై జాలువారే సెలయేరులా వస్తావో 


                                 నా ప్రేమ సామ్రాజ్యపు పట్టపురాణివై.. 
                                 చీకటిని చీల్చే చిరుదివ్వెలా నువ్వొస్తావని,


నీ హృదిలో చోటిస్తావని
నీకోసం,నీ ప్రేమ కోసం 
నీ వలపువాకిట నే వేచియున్నా...

నీకోసం ప్రతిక్షణం ...

నరేంద్ర

12-10-10

నా జీవితం నీకు అంకితం !!!

క్షణముల్ కరిగిపోనీ... కాలం తరిగిపోనీ
పదముల్ ఆగిపోనీ... మనసున్ మూగపోనీ

నీవు లేని నా జీవితాన్ని...
నీవు నిండిన నా హృదయాన్ని...ఈ క్షణమే ఆగిపోనీ !!
నిలువెత్తు నా తనువును నీతోనే దగ్దమవనీ ...


For you forever and ever...
Narendra